ముద్రిత గ్రంథాలు

మిత్రుడు నాగినేని భాస్కర్ రావు తో కలిసి 1974 లో వెలువరించిన కవితా సంపుటి

కవికాలమ్ : వారంవారం సుమారు మూడుసంవత్సరాలు ఆంధ్రప్రభ దినపత్రికలో సమకాలిక సంఘటనల ఆధారంగా కవితాత్మకంగా నిర్వహించిన కాలమ్ నుండి ఎంపికచేసి పాలపిట్ట ప్రచురణలుగా వెలువడిన కవితా సంపుటి